Thursday, 2 June 2016

 ఎందెందు వెతికినా ఏమున్నది గర్వకారణం.అన్నారు పెద్దలు.Yes, we is not seen nothing of the bloodiest in the history of the looping.Yes, for the exploitation of kings, wars have been fought on.The result of the death of hundreds of army.The same pattern today.మార్పు మాత్రం లేదు.The remainder of the buildings they built. Someone in one of the two that ruled without wars. But was never able to eradicating poverty.The king had no one to fight poverty.beggars are still the same.మరి then,Who solves these problems?మనమే దిద్దుకోవాలి.What we need to avoid replicating history.That means you'll need to change our political trend. దోచుకు తినే రాబందులు ఉండకూడదు.నిజాయితీగా పరిపాలించే నాయకులు కావలి(Honestly, for the government to come to leaders.).Where are the leaders?(ఆ నాయకులు ఎక్కడ ఉంటారు)?మనలోనే వున్నారు.They need to come.We can change history.
Kings rule concerning small example.
రాజుకి ఎలా పరిపాలించాలో నేర్పేది అతని తండ్రి లేదా మంత్రి.రాజుకి రాజ్య కాంక్ష ఎక్కువ వుంటుంది.అతని భలాన్నినిరూపించుకోవడానికి ప్రక్క రాజ్యం మీదికి యుద్ధం ప్రకటించేవాడు. అవతలివాడు అతని రాజ్యాన్ని కాపాడుకోవడానికి అతని ఎత్తులు అతనివి.ఒకడు అతని గొప్పదనాన్ని చాటు కోవడానికి కట్టడాలు నిర్మించారు. మరి ప్రజల సంగతి ఏమిటి?రాజుల రాజ్యకాంక్షకు బలయ్యింది ఎవరు?
 -ఇంకా ఉంది.